కంటెంట్‌కు వెళ్లు

బెతెల్‌ టూర్‌లు

మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్‌ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్‌ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.

యునైటెడ్‌ కింగ్డమ్‌

టూర్‌ సమాచారం

రిజర్వేషన్‌ చేయి—20 కన్నా తక్కువమందికి

రిజర్వేషన్‌లు చూడండి లేదా మార్చండి

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ప్రదర్శనలు

మా వారసత్వం. ఈ స్వీయ నిర్దేశిత చారిత్రక ప్రదర్శన బ్రిటన్‌, ఐర్లాండ్‌లలో ప్రకటనా పని ఎలా ప్రగతి సాధించిందో చూపిస్తుంది.

బ్రిటన్‌లో బైబిలు. ఈ ప్రదర్శనలో అరుదైన బైబిళ్లను, అలాగే శతాబ్దాల కాలంలో బైబిలు అనువాదంలో వచ్చిన ప్రగతిని చూడవచ్చు.

బ్రిటన్‌ బ్రాంచి విభాగాలు. ఈ ప్రదర్శనలో, బ్రిటన్‌ బ్రాంచిలో జరిగే పనిని వివరించే డిస్ప్లేలు, వీడియోలు ఉంటాయి.

అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌

నిర్దేశాలు చూపించు