కంటెంట్‌కు వెళ్లు

బెతెల్‌ టూర్‌లు

మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్‌ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్‌ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.

టాహిటి

టూర్‌ రిజర్వేషన్‌లు

టూర్‌కి రావడానికి ముందు మీరు రిజర్వేషన్‌ చేసుకోవాలా? అవును, చేసుకోవాలి. ఎక్కువ రద్దీ లేకుండా అందరూ టూర్‌ని ఆనందించేలా, సందర్శకులు ముందే టూర్‌ రిజర్వ్‌ చేసుకోవాలని కోరుతున్నాం. వస్తున్నది కొంతమంది అయినా సరే టూర్‌ రిజర్వ్‌ చేసుకోవాలి.

రిజర్వేషన్‌ లేకపోయినా టూర్‌ దొరుకుతుందా? ఒకవేళ మీరు టూర్‌ రిజర్వ్‌ చేసుకోకపోతే, మేము మీకు టూర్‌ ఇవ్వలేకపోవచ్చు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, రోజుకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలకు టూర్‌ ఇవ్వడం వీలౌతుంది.

టూర్‌ కోసం మీరు ఏ టైంకి రావాలి? మీ టూర్‌ రిజర్వేషన్‌ టైంకి, 15 నిమిషాల ముందు రావచ్చు. రద్దీ లేకుండా ఉండాలంటే, దయచేసి అంతకన్నా ముందు రాకండి.

టూర్‌ ఎలా రిజర్వ్‌ చేసుకోవాలి? “రిజర్వేషన్‌ చేయి” బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

టూర్‌ రిజర్వేషన్‌ మార్చవచ్చా లేదా క్యాన్సిల్‌ చేయవచ్చా? చేయవచ్చు. “రిజర్వేషన్‌లు చూపించు/మార్చు” బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

మీకు కావల్సిన తేదీల్లో టూర్‌ లేకపోతే ఏంచేయాలి? వెబ్‌సైట్‌ని అప్పుడప్పుడు చెక్‌ చేస్తూ ఉండండి. ఇతరులు రిజర్వేషన్లను మార్చుకున్నప్పుడు లేదా క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు టూర్‌లు అందుబాటులోకి వస్తాయి.

రిజర్వేషన్‌ చేయి

టూర్‌లు

P.K. 2,7 Cote mer

Toahotu

Taiarapu Ouest

TARAVAO TAHITI

FRENCH POLYNESIA

+689 40-54-70-00

నిర్దేశాలు చూపించు

ముఖ్యాంశాలు

టాహిటి భాషలోకి బైబిలు ప్రచురణల్ని అనువదిస్తుంది. పశ్చిమ యూరప్‌ అంత ఉండే పెద్ద ద్వీపాలు, ద్వీపసమూహాల్లో ఉన్న యెహోవాసాక్షుల బైబిలు విద్య పనిని పర్యవేక్షిస్తుంది.

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి