ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

దక్షిణ ఆఫ్రికా

  • స్టెలన్‌బాస్‌, దక్షిణ ఆఫ్రికా—కేప్‌ టౌన్‌కు బయటవున్న తోటలో ద్రాక్షాలను పండిస్తున్న ఒకతనికి సువార్త ప్రకటిస్తున్న దృశ్యం

  • బో కాప్‌, కేప్‌ టౌన్‌, దక్షిణ ఆఫ్రికా—ఒక నగర సివార్లలో మంచివార్త ప్రకటిస్తున్న దృశ్యం

  • వెల్‌టెవ్‌రెడె, పుమాలాంగా ప్రావిన్స్‌, దక్షిణ ఆఫ్రికా—ఎండబిలీ మహిళను రాజ్యమందిరంలో జరిగే కూటానికి రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—దక్షిణ ఆఫ్రికా

  • జనాభా—6,06,05,000
  • బైబిలు బోధించే పరిచారకులు—1,00,331 మంది
  • సంఘాలు—1,966
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—617 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

యెహోవా సేవలో సంతోషంగా గడిపాను

జీవిత కథ: జాన్‌ కీకాట్‌