తాజా గణాంకాలు—టోగో
- జనాభా—95,15,000
- బైబిలు బోధించే పరిచారకులు—24,471 మంది
- సంఘాలు—392
- జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—398 మందికి ఒకరు
కావలికోట—అధ్యయన ప్రతి
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—పశ్చిమాఫ్రికాలో
ఐరోపాలోని కొందరిని పశ్చిమాఫ్రికాకు తరలివెళ్లేలా ఏది పురికొల్పింది? దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రతిఫలాలు పొందారు?