ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

సియర్రా లియోన్‌

తాజా గణాంకాలు—సియర్రా లియోన్‌

  • జనాభా—86,42,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,659 మంది
  • సంఘాలు—43
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—3,539 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

భోజన ఏర్పాట్ల వెనకున్న ప్రేమను ఆయన చూశాడు

మీరు 1990లలో లేదా ఆ తర్వాత జరిగిన యెహోవాసాక్షుల సమావేశాలకు హాజరయ్యారా? అయితే చాలా దశాబ్దాలపాటు మేము ఉపయోగించిన ఓ ఏర్పాటు గురించి తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు.