తాజా గణాంకాలు—నేపాల్
- జనాభా—2,96,51,000
- బైబిలు బోధించే పరిచారకులు—2,913 మంది
- సంఘాలు—58
- జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—10,324 మందికి ఒకరు
కావలికోట—అధ్యయన ప్రతి
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు
వేరే దేశాల్లో సేవ చేసిన సహోదరీల్లో చాలామంది, అలా వెళ్లేందుకు మొదట్లో కాస్త వెనుకంజ వేశారు. కానీ చివరికి ధైర్యం ఎలా కూడగట్టుకున్నారు? వేరే దేశానికి వెళ్లి సేవచేయడం వల్ల వాళ్లేమి నేర్చుకున్నారు?