తాజా గణాంకాలు—ఘానా
- జనాభా—3,30,08,000
- బైబిలు బోధించే పరిచారకులు—1,59,140 మంది
- సంఘాలు—2,585
- జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—213 మందికి ఒకరు
కావలికోట—అధ్యయన ప్రతి
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఘానాలో
అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేసేవాళ్లు ఎన్నో సవాళ్లతో పాటు ఆశీర్వాదాలు కూడా పొందుతారు.