కంటెంట్‌కు వెళ్లు

ఇతరులతో సంబంధాలు

స్నేహాలు వృద్ధిచేసుకోవడం

మంచిగా జీవించడం—కుటుంబ జీవితం, స్నేహం

ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం కోసం తీసుకోవడం కంటే ఇవ్వడం ఎక్కువగా అలవర్చుకోవాలి.

నిజమైన స్నేహితులంటే ఎవరు?

చెడ్డ స్నేహితుల్ని సంపాదించుకోవడం చాలా సులువు, కానీ నిజమైన స్నేహితులు ఎవరనేది ఎలా తెలుసుకోవాలి?

నిజమైన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి

పైపై స్నేహాలు కాకుండా మంచి స్నేహాలు ఏర్పర్చుకోవడానికి నాలుగు విషయాలు.

నేను ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవాలా?

స్నేహితులు కొంతమందే ఉండడం మంచిగా అనిపించినా, దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురౌతాయి. ఎందుకు?

ఒంటరితనం

ఒంటరితనంతో బాధపడుతుంటే ...

రోజుకు 15 సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, ఒంటరితనంతో బాధపడడం కూడా అంతే ప్రమాదం. అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచనలు ఎలా తీసేసుకోవచ్చు?

నాకు స్నేహితులు ఎందుకు లేరు?

ఒంటరిగా ఉన్నట్టు, స్నేహితులు లేనట్టు అనిపించేది మీ ఒక్కరికే కాదు. మీ వయసువాళ్లు అలాంటి భావాలతో పోరాడడానికి ఏంచేస్తున్నారో తెలుసుకోండి.

నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?

విలువలు లేనివాళ్లతో కలవడం ముఖ్యమా? మీరు మీలా ఉండడం ముఖ్యమా?

డిజిటల్ సంభాషణ

టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

టెక్నాలజీని వాడే విధానం మీ వివాహ బంధాన్ని బలపర్చగలదు లేదా బలహీనపర్చగలదు. అది మీ వివాహ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది?

ఆన్‌లైన్‌లో ఫోటోలు పెట్టడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఆన్‌లైన్‌లో ఫోటోలు పోస్ట్‌ చేయడం ద్వారా ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండడానికి వీలౌతుంది. కానీ, వాటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి.

సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి

ఆన్‌లైన్‌లో స్నేహితులతో గడుపుతున్నప్పుడు సరదాగా ఆనందించండి, జాగ్రత్తగా కూడా ఉండండి.

మెసేజ్‌లు పంపించడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఒక్కోసారి మెసేజ్‌లు పంపించడం మీ స్నేహాల్ని, మీకున్న మంచి పేరును పాడుచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.

డేటింగ్

నేను డేటింగ్‌కి రెడీనా?

మీరు డేటింగ్‌ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సహాయం చేసే ఐదు విషయాలు.

సరదా కోసం సరసాలాడడం తప్పా?

సరసాలాడడం అంటే ఏమిటి? కొంతమంది ఎందుకు సరసాలాడతారు? సరసాలాడడంలోని ప్రమాదాలేంటి?

అది స్నేహమా లేక ప్రేమా?—1వ భాగం: ముందే నిర్ధారించుకోండి

ఒక వ్యక్తి రోమాంటిక్‌ సంకేతాలు ఇస్తున్నాడా లేక కేవలం ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నాడా అనేది గుర్తించడానికి మీకు సహాయం చేసే టిప్స్‌ తెలుసుకోండి.

అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగం: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?

మీ స్నేహితుడు మీరు స్నేహం కన్నా ఎక్కువ కోరుకుంటున్నారని అనుకునే అవకాశముందా? ఈ టిప్స్‌ చూడండి.

ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా?

ఇన్‌ఫ్యాట్యుయేషన్‌కీ, నిజమైన ప్రేమకీ మధ్య తేడా తెలుసుకోండి.

పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

విజయవంతమైన కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడు సూచనలు ఇస్తున్నాడు, ఆయన చెప్పేవి పాటించేవాళ్లు ఎప్పుడూ ప్రయోజనం పొందుతారు.

నిజమైన ప్రేమ అంటే ఏంటి?

క్రైస్తవులు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి, ఇంకా పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరు నిజమైన ప్రేమను చూపించుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.

గొడవలు పరిష్కరించుకోవడం

నేను సారీ ఎందుకు చెప్పాలి?

తప్పు మీ వైపు పూర్తిగా లేదని మీకు అనిపించినా, ఎందుకు సారీ చెప్పాలో మూడు కారణాలు తెలుసుకోండి.

కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

మీరు కోపం చూపించడం సరైనదేనా? అది పెరుగుతుంటే మీరేం చేయాలి?

క్షమించడం అంటే ఏమిటి?

క్షమించడానికి మీరు చేయవలసిన 5 పనుల గురించి బైబిలు చెప్తుంది.

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం​​—⁠క్షమించండి

కోపం, క్రోధంతో నిండిన జీవితంలో సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు.

వివక్ష, చిన్నచూపు

వివక్ష అంటే ఏంటి?

వివక్ష అనే జబ్బు వేల సంవత్సరాలుగా మనుషుల్ని పీడిస్తోంది. ఆ జబ్బు మీకు సోకకూడదంటే ఏం చేయాలో బైబిలు చెప్తుంది.

వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?

మనలో వివక్ష అనే జబ్బు ఉందనడానికి కొన్ని సూచనలు ఏంటి?

వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా

శాంతిగా ఉండమని, అందర్నీ గౌరవించమని బైబిలు ప్రోత్సహిస్తుంది.

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?​—పక్షపాతం చూపించకండి

దేవునిలా నిష్పక్షపాతంగా ఉంటూ ఇతరుల మీదున్న ద్వేషాన్ని తీసేసుకోండి

వివక్ష​​—⁠వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి

మీలా ఉన్నవాళ్లతోనే కాకుండా వేరేవాళ్లతో కూడా స్నేహం చేస్తే ఏ ప్రయోజనాలు వస్తాయో తెలుసుకోండి.

జాతి భేదాలు లేని ప్రపంచం పగటి కలేనా?—బైబిలు ఏం చెప్తుంది?

ఎదుటివ్యక్తికి గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో లక్షలమంది బైబిలు నుండి నేర్చుకుంటున్నారు.

ప్రేమ ద్వేషంపై విజయం సాధిస్తుందా?

వివక్షను తీసేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఒక యూదుడు, పాలస్తీనాకు చెందిన వ్యక్తి దాన్ని ఎలా తీసేసుకోగలిగారో తెలుసుకోండి.

నేను అన్యాయాన్ని ఎదిరించాలని అనుకున్నాను

అన్యాయాన్ని ఎదిరించడానికి రఫీక ఒక ఉద్యమకారుల గుంపులో చేరింది. కానీ దేవుని రాజ్యం మాత్రమే శాంతిని, న్యాయాన్ని తీసుకొస్తుందని బైబిలు ద్వారా తెలుసుకుంది.