కంటెంట్‌కు వెళ్లు

బైబిలు బోధలు

జీవితంలో మనకు వచ్చే ఎన్నో చిక్కు ప్రశ్నలకు బైబిలు చాలా చక్కని జవాబులను ఇస్తుంది. వందల ఏళ్లుగా అవి ఎంతోమందికి ఉపయోగపడ్డాయి. బైబిల్లో ఉన్న సలహాలు ఎంత బాగా ఉపయోగపడతాయో దీనిలో ఉన్న ఆర్టికల్స్‌ చదివి తెలుసుకోండి.—2 తిమోతి 3:16, 17.

 

అందుబాటులో ఉన్నవి

బైబిలు ప్రశ్నలకు జవాబులు

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం, దేవుని పిలుపు లాంటివి అవసరమా? దీని గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

బైబిలు ప్రశ్నలకు జవాబులు

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం, దేవుని పిలుపు లాంటివి అవసరమా? దీని గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

బైబిల్ని స్టడీ చేయండి

బైబిలు స్టడీ కోర్సు గురించి తెలుసుకోండి

ఒక యెహోవాసాక్షి సహాయంతో బైబిలు స్టడీ ఉచితంగా తీసుకోండి.

మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి

బైబిలు గురించి లేదా యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోండి.

బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి

బైబిల్ని చదువుతూ అందులోని విషయాల్ని అర్థంచేసుకోవడానికి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరికను పెంచడానికి ఈ సహాయకాలు ఉపయోగపడతాయి.

బైబిలు మీకెలా సహాయం చేస్తుంది?

శాంతి, సంతోషం

రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, శారీరక-భావోద్వేగ వేదనను తగ్గించుకోవడానికి, ఒక ఉద్దేశంతో అర్థవంతమైన జీవితం గడపడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేసింది.

దేవుని మీద విశ్వాసం

ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి విశ్వాసం మీకు సహాయం చేస్తుంది.

వివాహం, కుటుంబం

దంపతులకు, కుటుంబాలకు ఎన్నో సమస్యలు ఎదురౌతుంటాయి. బైబిల్లోని చక్కని సలహాలు కుటుంబ బాంధవ్యాలను మెరుగుపర్చి, బలపరుస్తాయి.

టీనేజర్లకు, యౌవనులకు సహాయం

టీనేజర్లలకు, యౌవనులకు తరచూ ఎదురయ్యే పరిస్థితుల్ని, సవాళ్లను దాటడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

వీడియోలు అలాగే పిల్లలు సరదాగా నేర్చుకోవడానికి

సరదాగా నేర్చుకోవడానికి బైబిలు నుండి తయారుచేసిన ఈ యాక్టివిటీలను, వీడియోలను ఉపయోగించి మీ పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు నేర్పించండి.

బైబిలు ఏమంటుంది?

బైబిలు ప్రశ్నలకు జవాబులు

దేవుడు, యేసు, కుటుంబం, బాధలు, ఇంకా చాలా విషయాల గురించిన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకోండి.

బైబిలు వచనాల వివరణ

చాలామంది నోట్లో నానే బైబిలు వచనాలకు అసలు అర్థమేంటో తెలుసుకోండి.

చరిత్ర, బైబిలు

బైబిలు మన వరకు ఎలా వచ్చిందో తెలిపే సాటిలేని కథనాన్ని చూడండి. అందులోని విషయాలు చరిత్ర ప్రకారం ఖచ్చితమైనవి, నమ్మదగినవి అనేందుకు రుజువుల్ని పరిశీలించండి.

విజ్ఞాన శాస్త్రం, బైబిలు

బైబిలుకు, సైన్సుకు పొందిక ఉందా? బైబిలు చెప్పే వాటిని శాస్త్రవేత్తలు కనుగొన్న వాటితో పోల్చి చూసినప్పుడు మన అవగాహన పెరుగుతుంది.