JW.ORGలో తాజాగా ఏమి వచ్చాయి?

2025-03-21

ప్రత్యేక పాటలు

నీ ఇష్టమే నా ఊపిరి (2025 ప్రాదేశిక సమావేశ పాట)

దేవుని ఇష్టం చేయడమే ఊపిరిగా బ్రతికిన యేసు ఎంతో ఆనందం పొందాడు. మనం కూడా దేవుని ఇష్టాన్ని చేస్తూ ఉంటే ఆయనలాగే సంతోషాన్ని పొందుతాం.

2025-03-18

కావలికోట—అధ్యయన ప్రతి

లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడం

లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడానికి మూడు టిప్స్‌ చూడండి.

2025-03-18

కావలికోట—అధ్యయన ప్రతి

మహాగొప్ప ఉపదేశకుడు నేర్పిన జీవిత పాఠాలు

నియామకాల్లో ఎన్నో ఊహించని మలుపులు, పద్ధతుల్లో మార్పులు, భాషల్లో వైవిధ్యాలు రుచి చూసిన ఫ్రాంకో డగొస్టిని. మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవా తనకు నేర్పిన పాఠాల్ని ఆయన పాఠకులతో పంచుకున్నాడు.

2025-03-18

కావలికోట—అధ్యయన ప్రతి

జూన్ 2025

ఇందులో ఆగస్టు 18–​సెప్టెంబరు 14, 2025 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

2025-03-17

ప్రత్యేక పాటలు

ఇంకొన్నాళ్లేగా

కొత్తలోకంలో వచ్చే ఆశీర్వాదాల్ని పొందడానికి ఇంకెంతో సమయం లేదు.

2025-03-12

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌

జూలై–ఆగస్టు 2025

2025-03-10

యెహోవా స్నేహితుల నుండి నేర్చుకోండి—సరదాగా నేర్చుకుందాం

అబీగయీలు

యెహోవా ఫ్రెండ్‌ అయిన అబీగయీలు నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?