కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 12

యెహోవా నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు

యెహోవా నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు

(కీర్తన 37:29)

1. వాగ్దానమిచ్చాడెహోవా

మనకు నిత్యజీవం.

దీనులు భాసిల్లుతారు

ఈ భువిపై నిత్యం.

(పల్లవి)

కృషిచేస్తూ ఉంటే

పొందవచ్చు జీవం.

యెహోవా మాటిస్తే

ఔతుంది నిజం.

2. పరదైసులో ఔతాము

పరిపూర్ణంగా మనం.

ఉంటాయి శాంతి, స్వాతంత్ర్యం

ఆనందిస్తాం మనం.

(పల్లవి)

కృషిచేస్తూ ఉంటే

పొందవచ్చు జీవం.

యెహోవా మాటిస్తే

ఔతుంది నిజం.

3. పునరుత్థానం అయ్యాక

చూస్తాం ఆత్మీయులను.

దేవుడు తుడిచేస్తాడు

దుఃఖము, కన్నీరు.

(పల్లవి)

కృషిచేస్తూ ఉంటే

పొందవచ్చు జీవం.

యెహోవా మాటిస్తే

ఔతుంది నిజం.