అక్టోబరు 24-30
2 రాజులు 1-2
పాట 79, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“శిక్షణ విషయంలో మంచి ఉదాహరణ”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 2:11—“ఏలీయా సుడిగాలిలో ఆకాశానికి” వెళ్లినప్పుడు, నిజానికి ఆయన ఎక్కడికి వెళ్లాడు? (w05 8⁄1 9వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 2:1-10 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (13)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (14)
మన క్రైస్తవ జీవితం
“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .”: (15 నిమి.) చర్చ. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఉపయోగించి స్టడీ చేస్తున్న ఒకర్ని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఇలా అడగండి: ఈ పుస్తకంలో మీకు ఏది బాగా నచ్చింది? ఇందులోని వీడియోలు, ప్రశ్నలు మీ స్టడీ వాళ్లకు ఎలా ఉపయోగపడుతున్నాయి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 92వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 43, ప్రార్థన