లైంగిక పాపాలు
లెక్కలేనితనం; అపవిత్రత; అక్రమ సంబంధాలు
నిర్గ 20:13-17; మార్కు 7:21-23; 1కొ 6:9, 10, 18; గల 5:19, 21; ఎఫె 5:5; 1పే 4:3
లేవీ 20:10; సామె 6:32; రోమా 13:13; ఎఫె 4:19; 5:3; 2పే 2:2, 7, 8, 18, 19 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
ఆది 39:7-12—పోతీఫరు భార్య యోసేపుతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది, కానీ ఆయన దానికి లొంగిపోలేదు
2స 12:7-14—రాజైన దావీదు బత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆయన కుటుంబం ఎన్నో సంవత్సరాలు బాధలు పడాల్సి వచ్చింది