కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2016
నవంబరు 28 నుండి డిసెంబరు 25, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఈ సంచికలో ఉన్నాయి.
జీవిత కథ
మంచి ఆదర్శాల్ని అనుకరించడానికి కృషిచేశాం
పరిణతిగల క్రైస్తవుల నుండి దొరికే ప్రోత్సాహంవల్ల ఇతరులు మంచి లక్ష్యాలు పెట్టుకొని, వాటిని చేరుకోగలుగుతారు. ఇతరులు తనకు ఎలా మంచి ఆదర్శం ఉంచారో, అతను కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ప్రయత్నించాడో థామస్ మెక్లేయిన్ వివరిస్తున్నాడు.
అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి
అపరిచితులను దేవుడు ఎలా చూస్తున్నాడు? వేరే దేశం నుండి ఎవరైనా మీ రాజ్యమందిరానికి వచ్చినప్పుడు, వాళ్లు ఇబ్బంది పడకూడదంటే మీరేమి చేయవచ్చు?
వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని కాపాడుకోండి
క్రైస్తవులందరూ యెహోవాతో తమకు, తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి మొదటిస్థానం ఇవ్వాలి. కానీ, ఒకవేళ మీరు వేరే దేశంలో సేవచేస్తున్నట్లైతే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.
మీరు తెలివిని కాపాడుకుంటున్నారా?
జ్ఞానానికి, అవగాహనకు, తెలివికి మధ్య ఉన్న తేడా ఏమిటి? దాని తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
మీరు ఎదురుచూస్తున్న వాటిపై విశ్వాసాన్ని బలపర్చుకోండి
ప్రాచీన కాలాల్లో అలాగే మన కాలాల్లో బలమైన విశ్వాసం చూపించిన వాళ్ల ఎంతోమంది అనుభవాల నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు. మీరు మీ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?
యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
విశ్వాసం అంటే ఏమిటి? మరి ముఖ్యంగా, దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
మీకిది తెలుసా?
మొదటి శతాబ్దంలో యూదయలోని యూదా అధికారులకు రోమా ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇచ్చింది? ప్రాచీనకాలాల్లో, నిజంగా ఒకరి పొలంలోకి వేరొకరు వచ్చి గురుగులు విత్తేవాళ్లా?